Reading Time: < 1 minute

జర్నలిస్టులకు ఇయ్యాల (ఏప్రిల్25) ఫ్రీ హెల్త్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Caption of Image.
  • నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 గంటలకు..  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్లోని యోగా హాల్ లో అక్రిడేటేడ్ జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు డీపీఆర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో తెలిపారు. ఈ హెల్త్ క్యాంపులో వివిధ రకాల వ్యాధులకు సంబంధించి మల్టీ స్పెషలిస్టు డాక్టర్లు, డయాగ్నోస్టిక్, ఫార్మసీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

©️ VIL Media Pvt Ltd.