
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సి–మెట్) ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, జూనియర్ రీసెర్చ్ ఫెలో 1, టెక్నికల్ అసిస్టెంట్ 5, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 37 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 5.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ cmet.gov.in ను సందర్శించండి.