జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని రాశుల పైన ప్రభావం చూపుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కేతు తన స్థానం మార్చుకోవడం వలన రెండు రాశుల వారికి విపరీతంగా కలిసిరానుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల చెబుతున్నారు. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మరికొద్దీ రోజుల్లో రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది. ఇంకా పెళ్లి కానీ వారికీ వివాహాం అయ్యే అవకాశం ఉంది. అలాగే , ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో, కెరీర్ మొత్త మారిపోతుంది. కేతు కదలికలు వలన రెండు రాశుల వారు గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. అలాగే, అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
సింహ రాశి: కేతు తన స్థానం మార్చుకోవడం వలన సింహ రాశి వారు లాభ పడనున్నారు. అలాగే, వీరి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. మొదలు పెట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇంకా విదేశాలకు కూడా వెళ్తారు. ఈ సమయంలో వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ కూడా రాబోతోంది. వీరిని ఆపడం ఎవరివల్లా కాదు.
తులా రాశి: కేతు తన దిశను మార్చుకోవడం వలన తులా రాశి వారికీ అనుకూలంగా ఉండనుంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్కలాగా ఉంటుంది. కొత్త పనులు మొదలు పెడతారు వాటిలో వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం. అలాగే, డబ్బుకు సంబంధించిన సమస్యల్లో కూడా ఉపశమనం పొందుతారు. ఇంకా ఉద్యోగం రాని వాళ్ళకి కూడా వస్తుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)




