జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ప్రత్యేకమైన గ్రహం. కొద్దీ రోజుల్లో శుక్రగ్రహం తన స్థానాన్ని మార్చబోతోంది. ఇంకా శుక్ర భగవానుడు తుల రాశిలోకి సంచరించనున్నాడు. దీని వలన ‘మాలవ్య రాజయోగం’ ఏర్పడనుంది. రెండు రాశుల వారి జీవితం మారబోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..
సింహ రాశి: మాలవ్య రాజయోగం వలన వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇంకా వ్యాపార రంగంలో మీరు తిరుగులేకుండా ఎదుగుతారు.
గతంలో ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే, కొత్త ప్రాజెక్ట్‌ల్లో కూడా అడుగు పెడతారు. వ్యాపారాన్ని అన్ని చోట్లా విస్తరిస్తారు. ఇంకా మీ కల కూడా నెరవేరుతుంది.
కుంభ రాశి: మాలవ్య రాజయోగం వలన ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడతాయి. ఇంకా బలపడుతుంది కూడా. అలాగే, డబ్బును పొదుపు చేస్తారు. మీ కుటుంబం మొత్తం సంతోషముగా ఉంటుంది. మొదలు పెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ అరుదైన యోగం ఆరు రాశుల వారికి కొత్త కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది.
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




