Reading Time: < 1 minute

తెలుగులోకి నివిన్ పౌలీ ‘సంచారి’.. అక్టోబర్ 1న రిలీజ్

Caption of Image.

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో ‘సంచారి’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.   కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై  ఎం.సుబ్బారెడ్డి ఈ సినిమాను తెలుగులో  అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు.

 ఇటీవల విడుదలైన ట్రైలర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  తమిళంలో  తంగ మీన్కల్, తారమణి, పెరంబు వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.  యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.  

©️ VIL Media Pvt Ltd.