
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ప్రాజెక్ట్ నర్స్ II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ నర్స్ II .
విద్యార్హత: కనీసం సెకండ్ క్లాస్ లేదా సమాన సీజీపీఏతో మూడేళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్ (జీఎన్ఎం) కోర్సు పూర్తిచేసి ఉండాలి. పనిలో కనీసం ఏడాది అనుభవం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: విద్యార్హత, అనుభవం ద్వారా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ pgimer.edu.inను సందర్శించండి.