July 23, 2026

ఇవాళ (జులై 23), రేపు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

ఇవాళ (జులై  23), రేపు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
Reading Time: < 1 minute

ఇవాళ (జులై 23), రేపు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురు, శుక్రవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్ హౌస్​లో గురువారం రాత్రి సింగరేణి అధికారులు, ఎనర్జీ సెక్రెటరీ, విద్యుత్​ శాఖాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. 

బొగ్గు ఉత్పత్తి, ట్రాన్స్​పోర్టుపై అధికారులతో సమీక్షించనున్నారు. శుక్రవారం మణుగూరులో సింగరేణి ఓసీ గనులను పరిశీలించనున్నారు. అనంతరం బీటీపీఎస్​లో విద్యుత్​ శాఖాధికారులతో రివ్యూ చేయనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.