July 23, 2026

డెంగ్యూ వ్యాక్సిన్.. క్యూడెంగా కోసం 28 వేల మందిపై ట్రయల్స్

డెంగ్యూ వ్యాక్సిన్.. క్యూడెంగా కోసం 28 వేల మందిపై ట్రయల్స్
Reading Time: < 1 minute

డెంగ్యూ వ్యాక్సిన్.. క్యూడెంగా కోసం 28 వేల మందిపై ట్రయల్స్

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: భారతదేశంలో మొట్టమొదటి డెంగీ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనుమతి పొందిన వ్యాక్సిన్​ క్యూడెంగా కోసం ప్రపంచవ్యాప్తంగా 28 వేల మందిపై క్లినికల్​ ట్రయల్స్​నిర్వహించామని దీనిని తయారు చేసిన జపాన్​ఫార్మా కంపెనీ తకేడా తెలిపింది.  

ఈ ట్రయల్స్ ఆధారంగా దీనికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని ప్రకటించింది. 4–60 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్ వేయడానికి ముందు ఎలాంటి పరీక్షలూ అవసరం లేదు.   ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల డెంగీ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి ఏడు సంవత్సరాల వరకు రక్షణ కల్పిస్తుంది. 
 

©️ VIL Media Pvt Ltd.