
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ (సీఎస్ఐఆ ర్ సీఎల్ఆర్ఎ) ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 57.
ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎం. ఫార్మా పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి : 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధ నల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
రాత పరీక్ష: మే 21.
ఇంటర్వ్యూ: మే 25,
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ clri.orgను సందర్శించండి.