July 15, 2026

కరీంనగర్ జిల్లాలో జాన్సన్ కోరా స్కూల్ హవా : పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి

కరీంనగర్ జిల్లాలో జాన్సన్  కోరా స్కూల్ హవా : పాఠశాల చైర్మన్  మహిపాల్ రెడ్డి
Reading Time: < 1 minute

కరీంనగర్ జిల్లాలో జాన్సన్ కోరా స్కూల్ హవా : పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి

Caption of Image.

కరీంనగర్ సిటీ, వెలుగు: టెన్త్​ ఫలితాలలో నగరంలోని జాన్సన్  కోరా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 600 మార్కులకు గాను 587, 581, 580, 570, 577, 575 మార్కులతో పాటు  వంద శాతం ఉతీర్ణత  సాధించారు. పాఠశాల చైర్మన్  మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్​రెడ్డి విద్యార్థులకు బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.