సూర్యాపేట మైనింగ్ వేలంలో అక్రమాలు
Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: సూర్యాపేట జి ల్లాలోని మైనింగ్ బ్లాక్‌ల ఈ -వేలంలో భారీ అక్రమాలు జరిగాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ ఆరోపించారు. ఈ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని…