
రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ / ట్రాన్సాక్షన్ అడ్వైజరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్/ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 8.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్
స్క్రూట్నీ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rites.comను సందర్శించండి.