Vivo Y500: వివో Y500 విడుదల.. 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లేతో కొత్త స్మార్ట్‌ఫోన్
Reading Time: 2 minutesవివో కొత్త Vivo Y500 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. భారీ 8100mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ…