Reading Time: < 1 minute

TG EAPCET కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది !

Caption of Image.

హైదరాబాద్: TG EAPCET కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో TG EAPCET కౌన్సిలింగ్ ఉంటుంది. జూన్ 19 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్ నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్.. జూన్ 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు.. జూలై 4న మాక్ సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు.. జూలై 5 నుంచి 7 వరకు ఆప్షన్ల మార్పులకు అవకాశం.. జూలై 10న మొదటి దశ సీట్ల కేటాయింపు.. జూలై 10 నుంచి 14 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. 

జూలై 17న సెకెండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభం
* జూలై 18, 19 తేదీల్లో రెండో దశ వెబ్ ఆప్షన్లు నమోదు 
* జూలై 22న రెండో దశ సీట్ల కేటాయింపు
* జూలై 22 నుంచి 24 వరకు ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్
* జూలై 25 నుంచి 28 వరకు కేటాయించిన కళాశాలలో ఫిజికల్ గా రిపోర్ట్ చేయాలి
* జూలై 28 అడ్మిషన్ రద్దుకు చివరి తేదీ
* జూలై 29న జాయినింగ్ వివరాల అప్‌డేట్
* రెండో దశలో సీటు పొందిన విద్యార్థులు కళాశాలలో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి
* జూలై 31 నుండి ఆగస్ట్ 8 వరకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్

►ALSO READ | TGTET బిగ్ అప్డేట్.. టెట్ హాల్ టికెట్లపై విద్యా శాఖ కీలక ప్రకటన

©️ VIL Media Pvt Ltd.