July 12, 2026

ఈసారి పక్కా.. విజయ్ సీఎం కావటం : VCK లెటర్ ఇచ్చేసింది..!

ఈసారి పక్కా.. విజయ్ సీఎం కావటం : VCK లెటర్ ఇచ్చేసింది..!
Reading Time: < 1 minute

ఈసారి పక్కా.. విజయ్ సీఎం కావటం : VCK లెటర్ ఇచ్చేసింది..!

Caption of Image.

అంతా సవ్యంగా జరిగితే.. ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఈసారి పక్కాగా విజయ్ సీఎం కావటం ఖాయం. ఎందుకు అంటారా.. VCK పార్టీ అధికారికంగా తన మద్దతు తెలుపుతూ లేఖ అందజేసింది. తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి మరీ లేఖ అందజేశారు ఆ పార్టీ చీఫ్ తిరుమావళవన్. ఈ లేఖను విజయ్ పార్టీకి చెందిన ఆనంద్ కు అందజేశారు.

©️ VIL Media Pvt Ltd.