IND vs ZIM: ‘ఎంతమంది తోపులతో బరిలోకి దిగినా.. భారత జట్టును ఓడించేందుకు మేం సిద్ధం..’
Reading Time: < 1 minuteIND vs ZIM: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో జింబాబ్వే 107 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు టోర్నమెంట్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్…