Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
Reading Time: < 1 minuteIndus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) పునరుద్ధరణ కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాను పాకిస్తాన్ కోరింది. అయితే, దీనిపై పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెనడా విదేశాంగ మంత్రి అనిత…