Reading Time: < 1 minute
జమ్ముకశ్మీర్ లోని సోనామార్గ్ పై విరుచుకుపడ్డ అవలాంచ్

జమ్ముకశ్మీర్‌లోని సోన్మార్గ్‌లో భారీ అవలాంచ్ విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సోన్మార్గ్‌లోని పలు భవనాలను అవలాంచ్ కమ్మేసింది. అయితే, ఈ ఘటన రాత్రిపూట జరగడంతో అందరూ ఇళ్లల్లోనే ఉండటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఆస్తి నష్టం భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్

నా బిడ్డ అమాయకుడు, ఆ మహిళే విలన్

అన్‌స్టాపబుల్‌గా షారుఖ్‌ సాంగ్.. 26ఏళ్లుగా ట్రెండింగ్‌లోనే

Animal: యానిమల్ పార్క్ అప్‌డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్

రీజినల్‌ సినిమాలకే నేషనల్ రీచ్‌.. మారుతున్న బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్