Reading Time: < 1 minute
Khairatabad: ఖైరతాబాద్ లో కుక్కల స్వైరవిహారం

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతంలో వీధి కుక్కల స్వైరవిహారం స్థానిక నివాసితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దికాలంగా వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వాటి బెడద రోజురోజుకు అధికమవుతోందని ప్రజలు వాపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని, ముఖ్యంగా పిల్లలను పాఠశాలలకు పంపాలన్నా, వృద్ధులు వాకింగ్‌కు వెళ్లాలన్నా జంకుతున్నారని స్థానికులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nara Lokesh: అధికారంలో ఉన్నాం.. అలకలు వద్దు

Bhadrachalam: మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావుకు దగ్గరగా వెళ్లిన చిన్నారులు

Akira Nandan: నటించకుండానే పవన్ కొడుకు సినిమా పూర్తి

కండలపై క్రేజు.. స్టెరాయిడ్లపై మోజు

విశాఖ చేరుకున్న భారత్ – న్యూజిలాండ్ క్రికెట్ జట్లు