Chicken Prices: ఒక్కో కోడి ధర రూ.8 వేలు.. కొనేందుకు జనం బారులు.. ఎందుకంటే..?
Reading Time: < 1 minuteసంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రా.. ఆంధ్రా అంటేనే సంక్రాంతి పండుగ అనేది అందరికీ తెలిసిందే. ఏపీలో సంక్రాంతి పండగ అంతలా పాపులర్ అయింది. అత్యంత గ్రాండ్‌గా ఏపీలో సంక్రాంతి సంబురాలు ఊరువాడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడో…