Reading Time: < 1 minute
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే చాలు, ఆ స్టార్‌ను లేదా కాంబినేషన్‌ను రిపీట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ షాలిని పాండే విషయంలో మాత్రం అలా జరగలేదు. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా, ఆమె కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, 118, 100% కాదల్ లాంటి సినిమాల్లో అవకాశాలు రావడంతో షాలిని స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. అయితే, అదే స్పీడ్‌ను కొనసాగించడంలో ఆమె విఫలమయ్యారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో అదృష్టాన్ని పరీక్షించుకున్నా, స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ దొరకలేదు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో కలిసి జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించారు.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్