Reading Time: < 1 minute

ఖైరతాబాద్ బడా గణేశునికి 8వ రోజు పూజలు

Caption of Image.

ఖైరతాబాద్​ బడా గణేశునికి     8వ రోజు సోమవారం  పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తమ ఫోన్లలో స్వామివారిని ఫొటోలు తీసేందుకు పోటీపడ్డారు. 
– హైదరాబాద్​ సిటీ  ఫొటోగ్రాఫర్​, వెలుగు

©️ VIL Media Pvt Ltd.