Reading Time: < 1 minute

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు: డిగ్రీ, పీజీ అర్హతతో నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేసుకోండి!

Caption of Image.

ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఫోర్‌మెన్ ఆఫ్ స్టోర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 4 .

ఎలిజిబిలిటీ

ఆప్షన్ 1: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. 
ఆప్షన్ 2:  సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. 

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 19.

లాస్ట్ డేట్: నవంబర్ 3. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ indiancoastguard.gov.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.