July 14, 2026

WITT 2026: వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్.. ఏమన్నారంటే

WITT 2026: వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్.. ఏమన్నారంటే
Reading Time: < 1 minute
WITT 2026: వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్.. ఏమన్నారంటే

W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు.. పాల్గొని.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న టీవీ9 నెట్‌వర్క్‌ What India Thinks Today సమ్మిట్‌లో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన బిగ్ విజన్ తెలంగాణ 2047పై కీలక విషయాలు పంచుకోనున్నారు. అది లైవ్‌లో చూద్దాం.