Reading Time: < 1 minute

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి సీఎంకు ఆహ్వానం

Caption of Image.

సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా కలిశారు. గురువారం ఢిల్లీలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని భట్టి దంపతులు సీఎంను ఆహ్వానించారు. సూర్య విక్రమాదిత్య వివాహం హైదరాబాద్‌లో మార్చి 5న జరగనుంది. ‌‌- న్యూఢిల్లీ, వెలుగు

©️ VIL Media Pvt Ltd.