Reading Time: < 1 minute
Naga Chaitanya: రూట్ మార్చిన నాగ చైతన్య.. హిట్ కోసం కొత్త జానర్లలో వరుస ప్రాజెక్టులు

యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గతంలో లవర్ బాయ్‌గా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న చైతు, ఇప్పుడు భిన్నమైన జానర్లను ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే, తండేల్ సినిమా విజయం తర్వాత ఆయన సినిమా ఎంపిక విధానం పూర్తిగా మారిపోయింది. తండేల్తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, 100 కోట్ల క్లబ్‌లోకి నాగ చైతన్య ప్రవేశించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alia Bhatt: క్రేజీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన ఆలియా భట్

Chandrahas: మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు ??

సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి