Reading Time: < 1 minute
Premalu: మరోసారి తెర మీదకు ప్రేమలు.. రానున్న సీక్వెల్‌

మోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ప్రేమలు. తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ అయ్యి, మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఎంతో మంది నటీనటుల జీవితాల్ని మార్చేసింది. దీంతో మేకర్స్ ప్రేమలు చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించారు. అయితే, తొలి భాగం విజయం తర్వాత నస్లీన్, మమితా బైజు వంటి ప్రధాన నటీనటులు బిజీ కావడంతో సీక్వెల్ వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక దశలో పార్ట్ 2 ఆలోచనను పక్కన పెట్టేసినట్లు యూనిట్ ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: రూట్ మార్చిన నాగ చైతన్య.. హిట్ కోసం కొత్త జానర్లలో వరుస ప్రాజెక్టులు

Alia Bhatt: క్రేజీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన ఆలియా భట్

Chandrahas: మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు ??

సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?