Reading Time: < 1 minute

Jobs News:  డిగ్రీతో పాస్ పోర్ట్ ఆఫీసులో కొలువులు.. ఆఫ్‌లైన్‌ అప్లికేషన్ ..పూర్తి వివరాలు ఇవే..

Caption of Image.

ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, హైదరాబాద్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత  గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.

ఖాళీలు: 01 (యంగ్ ప్రొఫెషనల్స్). 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. 
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు     www.mea.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.