Reading Time: < 1 minute
ఆ డైరెక్టర్ ఇంట్లో కాల్పులు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!

రోహిత్ శెట్టి నివాసం పక్కనే ఉన్న భవనం సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. అందులో నిందితుడి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. నలుపు రంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి.. రద్దీగా ఉండే ఆ వీధిలో సాధారణ పౌరుడిలా నడుచుకుంటూ వచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి సమీపానికి చేరుకోగానే తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో చుట్టుపక్కల జనం తిరుగుతున్నప్పటికీ.. నిందితుడు ఏ మాత్రం భయం లేకుండా ఈ నేరానికి పాల్పడ్డాడు.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో