Reading Time: < 1 minute
Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ నైట్ డ్రెస్‌ వేసుకోమన్నాడు.. వద్దని వచ్చేశా

రీసెంట్‌ గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ ఐశ్వర్య.. తన లైఫ్‌లో జరిగిన ఓ చేదు సంఘటనను షేర్ చేసుకున్నారు. .తన కెరీర్ స్టార్టింగ్ లో తాను ఒక సినిమా ఆడిషన్స్ కి వెళ్లానని చెప్పిన ఆమె.. అక్కడ ఆ డైరెక్టర్ తనను నైట్ డ్రెస్సులో కనిపించు అన్నాడంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. ఎందుకంటే, అతను తన బాడీ చుడాలని అన్నాడని.. ఆ సమయంలో తనకు చాలా కోపం వచ్చినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇలా అతను ఎంతమందిని అడిగి ఉంటాడోనని తరువాత అనుకున్నానని.. చాలా బాధేసిందంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే, తనను అలా అడిగిన దర్శకుడు ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు ఈ బ్యూటీ. కోలీవుడ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్ పాలిటిక్స్‌లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్పందించారు. విత్ లవ్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తన తండ్రి నిర్ణయం పట్ల తమకెలాంటి బాధ లేదన్నారు. ఆయనకు ఏది నచ్చితే కుటుంబమంతా మద్దతుగా ఉంటుందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రొడ్యూసర్‌ను చూస్తుంటే బాధేస్తోంది.. అడుగేస్తే అడ్డంకులే

తెలుగు రాష్ట్రాలను చుట్టుముడుతున్న పులుల

CM Revanth Reddy: KCRకు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు ఇస్తారా