Reading Time: < 1 minute
Pawan Kalyan: ఓజీ వైబ్స్ ని కంటిన్యూ చేయనున్న పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం పండుగ వాతావరణాన్ని కొనసాగిస్తూ, తమ హీరో నుండి కొత్త అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ, పవర్‌స్టార్ ఈ ఏడాది డబుల్ ట్రీట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఓజీ వైబ్స్‌ని కొనసాగించాలని గట్టిగా నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, బ్యాక్ టు బ్యాక్ సినిమా వార్తలతో అభిమానులను అలరించనున్నారు. ఈ డబుల్ బొనాంజాలో భాగంగా ముందుగా మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా వైబ్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చిత్ర యూనిట్ పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హ్యాట్రిక్ హిట్ అందుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు

ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ట్రై చేస్తున్న హీరోలు

Dhruva Natchathiram: ‘ధృవ నక్షత్రం’.. ఈసారి నిజంగానే వస్తుందా

Taapsee Pannu: బాలీవుడ్‌ మీద ఫైర్ అవుతున్న తాప్సీ..

Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్