Reading Time: < 1 minute

హైదరాబాద్ సిటీ పోలీసుల కీలక నిర్ణయం.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం

Caption of Image.

హైదరాబాద్ సిటీ పోలీసులు  వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల లోపు డిగ్రీ,పీజీ విద్యార్థులకు  కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నారు.  డేటా అనాలిసిస్ & రీసెర్చ్ ప్రాజెక్టులు ఆధునిక పోలీసింగ్‌లో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు.

ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్ ఇవ్వనున్నారు పోలీసులు. ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్ నిపుణులకు సేవ అవకాశాలు ఉంటాయని తెలిపారు పోలీసులు. SMIT సెల్ పర్యవేక్షణలో  ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు దరఖాస్తులను  ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని  సూచించారు.

►ALSO READ | fake universities: వామ్మో.. దేశంలో ఇన్ని నకిలీ యూనివర్సిటీలా?.. ఢిల్లీలోనే అధికం

 

©️ VIL Media Pvt Ltd.