Reading Time: < 1 minute

క్రిస్మస్‌‌ కానుకగా మిషన్‌‌ సాంటా

Caption of Image.

ఇటీవల  యానిమేషన్  సినిమాలకు ప్రత్యేక ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే.   తాజాగా మరో యానిమేషన్‌‌ ఫీచర్‌‌ ఫిలిం రిలీజ్‌‌ కాబోతుంది. ‘మిషన్‌‌ సాంటా’ టైటిల్‌‌తో  క్రిస్మస్‌‌ కానుకగా డిసెంబర్ 25న ఇండియాతోపాటు   ఫ్రాన్స్‌‌, జర్మనీ తదితర దేశాల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. 

 హై ఎనర్జీ యానిమేటెడ్‌‌ అడ్వెంచర్‌‌ మూవీ ఇదని,  యానిమేషన్‌‌ క్వాలిటీ,  సినిమాలో ఉండే ఎమోషన్స్‌‌, ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌, అడ్వెంచరస్‌‌ అన్ని ఆడియెన్స్‌‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్  ఇస్తాయని మేకర్స్ చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.