Reading Time: < 1 minute

నిమ్స్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. నర్సింగ్ చేసిన వారికి మంచి ఛాన్స్.. మిస్ కాకండి!

Caption of Image.

నిజామ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 3 (ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్– III  (నాన్ – మెడికల్) 1, ప్రాజెక్ట్ నర్స్– III 1, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–III 1).

ఎలిజిబిలిటీ
సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ కలిగి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన నాలుగేళ్ల నర్సింగ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో మూడేండ్ల డిగ్రీతోపాటు మూడే​ళ్ల పోస్ట్ -క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్​లకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 9. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nims.edu.in/NIMSWPను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.