Reading Time: < 1 minute
Kalki Bhagwan Vijay Kumar Unwell Undergoing Treatment In Chennai

Kalki Bhagwan: చెన్నైలో ఆధ్యాత్మిక గురువు విజయ్‌కుమార్‌ అలియాస్‌ కల్కి భగవాన్‌ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే, కల్కి భగవాన్‌ ఆరోగ్యం బాగానే ఉందని.. సాధారణ చికిత్స తీసుకుంటున్నారని కల్కి ట్రస్ట్‌ యాజమాన్యం తెలిపింది. సత్యవేడు మండలంలో కల్కి ఆశ్రమం ఏర్పాటు చేసిన ఆయన.. అక్కడికి వచ్చే భక్తులకు దర్శనం ఇస్తుంటారు. కల్కి భగవాన్‌ అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో ఆయన భక్తుల్లో ఆందోళన నెలకొంది. 2019లో ఇదేలా అనారోగ్యానికి గురైన కల్కి భగవాన్ తిరిగి కోరుకున్నారు..