Reading Time: < 1 minute
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ

గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో శభుమన్‌గిల్ అదరగొట్టారు. ఏకంగా డబుల్‌ సెంచరీతో వెస్టిండీస్ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. గిల్ 117 బంతుల్లో ఏకంగా 200 పరుగులు చేశాడు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.