Reading Time: < 1 minute

డ్రైవింగ్, వంట వచ్చా ? కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. 40 ఏళ్ల వరకు ఛాన్స్..

Caption of Image.

బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 22 (రెసిడెన్షియల్ సూపర్​వైజర్ 1, కుక్ 2, కిచెన్ అటెండెంట్ 2, డ్రైవర్లు 17)

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి పదో తరగతి, డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయసు: 40 ఏళ్లు మించకూడదు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్:  అక్టోబర్ 14.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, అసెస్ మెంట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.becil.comను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.