
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కెంజుట్సులో అధికారికంగా ప్రవేశించి అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన పొందిన ఈ అరుదైన గుర్తింపు ప్రస్తుతం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. నటుడిగానే కాకుండా, గాయకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, స్టంట్ కోఆర్డినేటర్‌గా, రైటర్‌గా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
మరిన్ని వీడియోల కోసం :