Reading Time: < 1 minute

నానా పటేకర్ మృతిపై వీడిన సస్పెన్స్.. మరణానికి అసలు కారణం ఇదే..!

Caption of Image.

ముంబై: లెజెండరీ యాక్టర్ నానా పటేకర్ మరణంపై ఉత్కంఠ వీడింది. గుండె పోటు కారణంగానే ఆయన మృతి చెందినట్లు పోస్ట్‏మార్టం తుది నివేదికలో తేలింది. 2026, అక్టోబర్ 8న నానా పటేకర్ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్యుల బృందం ఆయన మృతదేహానికి పోస్ట్‎మార్టం నిర్వహించింది. శవపరీక్షలో పటేకర్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ఎడమ ప్రధాన కరోనరీ ధమనిలో రక్తపు గడ్డ ఏర్పడటం వల్ల తీవ్రమైన గుండెపోటు వచ్చిందని తేలింది. 

ఇది సహజ మరణమేనని వైద్యులు అటాప్సీ రిపోర్ట్‎లో పేర్కొన్నారు. పోస్ట్ మార్టం తుది నివేదికతో పటేకర్ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడైంది. గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని చట్టపరంగా స్పష్టత వచ్చింది. ఈ నివేదికపై నానా పటేకర్ కుటుంబ సభ్యులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) అక్టోబర్ 8న కన్నుమూసిన విషయం తెలిసిందే. గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం (అక్టోబర్ 7) రాత్రి ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ కోసం దొనా పౌలాలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గురువారం (అక్టోబర్ 8) ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. 

అదే రోజు రాత్రి ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ప్రాణాలు కోల్పోవడంతో చట్టపరమైన నిబంధనల ప్రకారం గోవా పోలీసులు దీనిని అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్యుల బృందం ఆయనకు పోస్ట్‎మార్టం నిర్వహించింది. గుండె పోటు కారణంగానే మరణించినట్లు అటాప్సీ రిపోర్టులో తేలడంతో నానా పటేకర్ మృతిపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. 

©️ VIL Media Pvt Ltd.