Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
Reading Time: < 1 minuteKiran Abbavaram : టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా…