Reading Time: < 1 minute
నారి నారి నడుమ మురారి.. ప్రొడ్యూసర్ గట్టెక్కాడు, హీరో పిచ్చెక్కించాడు!

తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో..హీరో తండ్రి కార్తిక్‌ అలియాస్ నరేశ్‌కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి అలియాస్ సిరి హనుమంతుతో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య అలియాస్ సంపత్‌ రాజ్‌తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్‌ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్‌ ఈ రిజిస్టర్‌ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్‌ ఆఫీసుకి వెళ్లగా.. గౌతమ్‌కి అనుకొని సమస్య ఎదురవుతుంది? ఆ సమస్యేంటి? మధ్యలో తన ఎక్స్‌ లవర్‌ దియా అలియాస్ సంయుక్త గౌతమ్‌కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు గౌతమ్‌-నిత్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్‌!

టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్‌ ఎక్కండి!

రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?