పవర్‌ఫుల్ దివ్యాస్త్రం.. పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆ సమస్యల ఊసే ఉండదిక..
Reading Time: 2 minutesదాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. దాల్చిన చెక్కను భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అంతకు మించి ఉన్నాయి. డయాబెటిస్ నియంత్రణ నుండి మహిళల ఆరోగ్య…