July 19, 2026

కేబీఆర్ పార్క్‌‌లో 20 అడుగుల కొండచిలువ..ఉలిక్కిపడిన వాకర్స్

కేబీఆర్ పార్క్‌‌లో 20 అడుగుల కొండచిలువ..ఉలిక్కిపడిన వాకర్స్
Reading Time: < 1 minute

కేబీఆర్ పార్క్‌‌లో 20 అడుగుల కొండచిలువ..ఉలిక్కిపడిన వాకర్స్

Caption of Image.

జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్‌‌లోని కేబీఆర్ పార్క్‌‌లో శనివారం ఉదయం వాకింగ్ ట్రాక్‌‌ దాటుతున్న సుమారు 20 అడుగుల కొండచిలువను చూసి వాకింగ్​చేసేందుకు వచ్చినవారు ఉలిక్కిపడ్డారు. కొందరు భయంతో పరుగులు తీయగా, మరికొందరు ఆసక్తిగా తమ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అవి సోషల్​మీడియాలో వైరల్​అయ్యాయి. కొండచిలువ పొదల్లోకి వెళ్లిపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.