Reading Time: < 1 minute

సీఎంసీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై సీఎంసీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం 16 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోగా, ఇందులో 12 భవనాల స్లాబులు కూల్చివేశారు. 3 భవనాలకు నోటీసులు జారీ చేశారు. ఒక అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేశారు. ఇందులో శేరిలింగంపల్లి జోన్ లో  ఆరు, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి జోన్ లో నాలుగు,  కుత్బుల్లాపూర్ జోన్ లో  ఆరు భవనాలున్నాయి.

©️ VIL Media Pvt Ltd.