Reading Time: < 1 minute

టీం ఇండియా బౌలింగ్ లైనప్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. కెరీర్ ఆరంభం నుంచి అద్భుతమైన బౌలింగ్‌తో ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. ఎంత ఒత్తిడిలో అయినా కూల్‌గా ఉంటూ వికెట్ రాబట్టగలిగే సత్తా ఉన్నవాడు అర్ష్‌దీప్. తక్కువ సమయంలోనే అతడు సాదించిన విజయాలు, సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అర్ష్‌దీప్ టి-20 కెరీర్‌లో అందుకున్న మైలురాళ్లు ఏంటో చూద్దాం…

టి-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన అర్ష్‌దీప్.. టి-20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఐసిసి ‘టి-20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో కూడా సత్కరించింది. అంతేకాక.. పురుషుల టి-20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా భారత్ తరఫున అత్యధిక

అర్ష్‌ీప్ తన కెరీర్ ప్రారంభ ధశలో ఉన్నప్పటకీ.. ఇప్పటికే అతడు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇలాంటి ప్రదర్శరలను మున్ముందు కొనసాగితే అర్ష్‌దీప్ భారత టి-20 బౌలింగ్‌ విభాగంలో అతడు మూల స్తంభంగా మారే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ ఇప్పటివరకూ 81 టి-20ల్లో 126 వికెట్లు పడగొట్టాడు.