Reading Time: < 1 minute

స్టూడెంట్స్కు గుడ్ న్యూస్: నెలకు రూ.2 వేల స్కాలర్షిప్

Caption of Image.

తెలంగాణ బడ్జెట్ లో విద్యాశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. శుక్రవారం (మార్చి 20) ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యాశాఖకు భారీగా కేటాయింపులు చేశారు. అందులో భాగంగా టెక్నికల్ కోర్సులలో చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. IIT, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల ((ATCLs) చదువుతున్న విద్యార్థులకు నెలకు 2 వేల రూపాయల స్కాలర్షిప్ లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

అదేక్రమంలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మద్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయున్నట్లు ప్రకటించారు. 

ALSO READ : తెలంగాణ బడ్జెట్: ఏ ఏ శాఖకు ఎంత..? కేటాయింపుల వివరాలు

©️ VIL Media Pvt Ltd.