July 21, 2026

బీఎస్సీ (అగ్రికల్చర్) చేసిన వారికి గుడ్ న్యూస్..పీజేటీఏయూలో గ్రాడ్యుయేట్ టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు

బీఎస్సీ (అగ్రికల్చర్)  చేసిన వారికి గుడ్ న్యూస్..పీజేటీఏయూలో  గ్రాడ్యుయేట్ టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు
Reading Time: < 1 minute

బీఎస్సీ (అగ్రికల్చర్) చేసిన వారికి గుడ్ న్యూస్..పీజేటీఏయూలో గ్రాడ్యుయేట్ టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు

Caption of Image.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) గ్రాడ్యుయేట్ టీచింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ టీచింగ్ అసిస్టెంట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్) పూర్తిచేసి ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 17.
వాక్​ఇన్ ఇంటర్వ్యూ: జులై 28. 
సెలెక్షన్ ప్రాసెస్: వాక్​ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్  pjtau.edu.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.