Reading Time: < 1 minute

జస్ట్ ఆధార్ ఉంటే చాలు.. 2 వేల రూపాయల లోన్.. ఇలా అప్లయ్ చేసుకుంటే చాలు..!

Caption of Image.

లోన్ కావాలా?.. జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. లోన్ తీసుకోవచ్చు. ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేదు.. ఆధార్ కార్డు ఈ కేవైసీ చేసి ఉంటే చాలు..చిన్న చిన్న అవసరాలకోసం  రూ. 2 వేల లోపు  లోన్ తీసుకునే వారిని ఇది మంచి అవకాశం.  RBI డిజిటల్ లెండింగ్ నియమాలను మరింత ఈజీ చేసింది. లోన్ ఎలా పొందాలి..ఎలా అప్లయ్ చేయాలి వంటి విషయాలు తెలుసుకుందాం.  

ఆధార్ కార్డుతో రూ. 2 వేల తక్షణ లోన్ పొందడం చాలా సులభం. RBI గుర్తింపు పొందిన యాప్‌లు లేదా బ్యాంకుల ద్వారా ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ ,పాన్ కార్డ్ ఉపయోగించి కేవలం 5-10 నిమిషాల్లోనే ఈ రుణం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.వయస్సు 18-60 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎలా అప్లయ్ చేయాలి..

కేవలం RBI చేత గుర్తింపు పొందిన బ్యాంకులు (NBFCs) లేదా పేటిఎం (Paytm), ఓలివ్ వంటి రిజిస్టర్డ్ అధికారిక యాప్‌ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.ఆధార్ కార్డు, పాన్ కార్డు ,బ్యాంక్ వివరాలను అప్‌లోడ్ చేయాలి. ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తవుతుంది.

©️ VIL Media Pvt Ltd.