ఈ రోజు లవ్ రాశిఫలం.. రిలేషన్‌లో గందరగోళం వచ్చే ఛాన్స్!
Reading Time: 2 minutesప్రతి రోజూ గ్రహాల కదలికల ఆధారంగా మన రాశిఫలాలు మారిపోతుంటాయి. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయాల్లో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. కొందరికి ఈ వారం భాగస్వామితో ఎంతో అనుకూలంగా ఉంటే, మరికొందరికి చిన్న చిన్న గందరగోళాలు…