మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ అంతర్ధానం అయింది: డిజిపి
Reading Time: < 1 minuteరాష్ట్రంలో ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులతో రాష్ట్ర కమిటీ అంతర్ధానం అయిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన 11 మందిలో ప్రస్తుతం నలుగురు లొంగిపోయారని.. మిగిలింది ఏడుగురు మాత్రమే అని డిజిపి చెప్పారు. లొంగిపోయిన…